ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ

ఏపీ సీఎం జగన్ పై( AP CM Jagan ) రాయిదాడి ఘటన కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్ ను( Satish ) పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.ఈ మేరకు సతీశ్ ను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

 Accused In Ap Cm Jagan Attack Case In Police Custody Details, Accused In Custody-TeluguStop.com

అయితే రిమాండ్ లో ఉన్న నిందితుడు సతీశ్ ను ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు.

కేసు విచారణలో మరిన్ని విషయాలను రాబట్టేందుకు సతీశ్ ను కస్టడీకి( Satish Custody ) ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.ఈ పిటిషన్ విచారణ జరిపిన న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube