Janhvi Kapoor :బంపర్ ఆఫర్ కొట్టేసిన జాన్వీ కపూర్.. ఏకంగా ఆ స్టార్ హీరోతో నటించే అవకాశం?

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి గురించి మనందరికీ తెలిసిందే.శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్‌ కూడా మనందరికీ సుపరిచితమే.

ఈ ముద్దుగుమ్మ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ కి హీరోయిన్ రేంజ్ లో అభిమానులు సంపాదించుకుంది.బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్టార్ డమ్ ని సంపాదించుకుంది.

మొదట దడక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

According To The Latest Information Janhvi Kapoor Will Act With Ram Charan

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ( JR ntr ) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం జాన్వీ కపూర్‌ భారీగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఎప్పుడెప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎంత ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.

Advertisement
According To The Latest Information Janhvi Kapoor Will Act With Ram Charan-Janh

అనుకున్న విధంగానే మొదటి సినిమాతోనే స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.

According To The Latest Information Janhvi Kapoor Will Act With Ram Charan

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే జాన్వీ తెలుగులో మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు పిలుస్తోంది.ఇప్పటికే ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రెండో సినిమా మరో స్టార్ హీరోతో చేయబోతుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు రామ్ చరణ్.మొదటి సినిమా ఇంకా పూర్తిగా మొదలుకాకముందే అప్పుడే మరో స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది జాన్వీ కపూర్.బుచ్చిబాబు( Buchi Babu Sana ) ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

జాన్వి కపూర్ కూడా ఆ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమా కాబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

అలాగే చరణ్ డ్యూయల్ రోల్‌ నటించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఇద్దరు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా జాన్వీ, మరో హీరోయిన్‌గా మృణాల్‌ నటించనుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు