విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సంభవించింది.లిక్విడ్ స్టీల్ పడి తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
స్టీల్ మెల్టింగ్ షాప్ -2 లో ప్రమాదం జరిగింది.గాయాలపాలైన వారిలో ఉన్నత స్థాయి ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం.
వెంటనే స్పందించిన సిబ్బంది బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు.







