లోన్ యాప్ వేధింపులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.రుణయాప్ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు.
నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది.వనపర్తి(D) కొత్తకోటకు చెందిన శేఖర్ ఓ లోన్ యాప్ ద్వారా డబ్బు తీసుకోగా.
వాయిదాల పద్ధతిలో చెల్లించే క్రమంలో కొంత ఆలస్యమైంది.దీంతో అతడి నగ్న దృశ్యాలను ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు పంపి వేధించడంతో.
అతడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.