వైరల్ వీడియో.. ఒంటి కాలుతో అదిరిపోయే స్టెప్పులు..!

టాలెంట్ ఎవరి అబ్బ సొత్తు కాదురా.అంటాడు.

 Awomen Dance With Single Leg Dance, Single Leg, Viral Latest, Viral News, Soci-TeluguStop.com

నిజంగానే టాలెంట్ ఉన్నవాడు ఎవరికీ గులాం గిరీ చేయాల్సిన అవసరం ఉండదు… కష్టపడి తానేంటో నిరూపించుకుంటే చాలు.అవకాశాలు వాటంతట అవే వస్తాయని ఎంతో మంది నిరూపించారు.

డ్యాన్స్ చేయడం అంత సులువేం కాదు.రెండు కాళ్లు ఉన్న వారే.

డ్యాన్స్ చేయడానికి తెగ ఇబ్బందులు పడుతుంటారు.డాన్స్ వచ్చిన వారు అయితే ఎంతో సులువుగా చేసేస్తారు.

డాన్స్ అంటే ఎంతో ఇష్టం తో ప్రొఫషనల్ గా నేర్చుకొని చేసే వారు కూడా ఉంటారు.కానీ అంగవైకల్యం మనిషికే కాని మనసుకేం లేదంటూ వీక్షలను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసింది ఆమె నృత్యం.

తాను.దివ్యాంగురాలైనప్పటికి ఏమాత్రం నిరుత్సాహపడలేదు.

నేను కూడా అందరిలాగానే మాస్ స్టెప్పులు వేయగలనని నిరూపించింది.

యువతిని చూసి ఎందరో రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు.

ఇప్పటి వరకు పెళ్లిళ్ల డ్యాన్స్ వీడియోలు, బరాత్ లో డ్యాన్స్ వీడియోలు, వైరల్ అయ్యాయి.ఇప్పుడు కొత్తగా ఒక దివ్యాంగురాలు తన మాస్ స్టెప్పులతో ఒక రేంజ్ లో అదరగొడుతుంది.

మోడరన్ దుస్తులు వేసుకుని ఆమె వేసే స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.డీజే పాటకు తగ్గట్టుగా ఒంటికాలిపై ఎగురుతూ.

మ్యూజిక్ కు సూట్ అయ్యేలా తన ఫెస్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తు అదరగొడుతుంది.యువతి ఒంటికాలుమీద ఎగురుకుంటూ.

డ్యాన్స్ చేస్తోంది.ముఖ్యంగా డాన్స్ వీడియోలకు సంబందించినవి ఇప్పటికే యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ రావడం మనం చూస్తున్నాం.

ఈ పాట ఇప్పటికి అదే క్రేజ్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.ఈ వీడియోకు నెటిజన్లు తమదైన శ్రేణిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని చూడకపోతే మీరూ చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube