అందమైన చీర కట్టుకుని రష్యా వీధుల్లో తిరిగిన భారతీయ యువతి.. వీడియో వైరల్!

సాధారణంగా ఏ మహిళ అయినా చీర కడితే ఆమెకు అందం రెట్టింపు అవుతుంది.

అదే అందమైన అమ్మాయిలు అత్యంత అందమైన చీర కడితే ఎవరైనా సరే వారిని చూసి ఫిదా అవ్వాల్సిందే.

తాజాగా ఆ అదృష్టం రష్యన్( Russian ) ప్రజలకు దక్కింది.ఇటీవల రష్యాలో సాంప్రదాయ చీర కట్టుకుని ఒక యువతి చక్కర్లు కొట్టింది.

ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంది.ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెల క్రితం పెట్టినా, ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఎన్నారై యువతి రష్యా వీధుల్లో చీర కట్టుకుని నడుస్తూ కనిపిస్తుంది.

Advertisement

సులేఖ( Sulekha ) అనే ఆ యువతి మరాఠీ సంస్కృతిని, ఫ్యాషన్‌ను చూపించేలా తయారయ్యింది.ఆమె కట్టుకున్న చీర నుంచి వెంట్రుకల వరకు, తన పోస్ట్ క్యాప్షన్‌లో వాడిన మరాఠీ ముల్గీ అనే పదానికి తగ్గట్టుగా ఆమె లుక్ ఉంది.చాలామంది కోరడం వల్ల ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నట్లు ఆమె చెప్పింది.

ఈ వీడియోలో, సులేఖ మొదట రష్యా దేశంలోని వీధుల్లో కనిపిస్తుంది.తర్వాత అక్కడి షాపింగ్ మాల్‌కు వెళ్లింది.

చీర కట్టుకుని ఉన్న ఆమెను చూసి కొంతమంది ఆశ్చర్యపోయారు.ఈ ముద్దుగుమ్మ దేశీ వేషంలో పబ్లిక్ ప్లేసులలో తిరుగుతున్నప్పుడు అందరి కళ్ళు ఆమె వైపే తిరిగాయి.

ఆమె వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయింది.దాదాపు కోటి మంది మంది దీన్ని చూశారు.ఈ వీడియోకు చాలా లైక్‌లు వచ్చాయి.

డైరెక్టర్ తేజ పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఆయన ఏ సినిమా చేస్తున్నాడు..?
అతని ఎవరు బయటకు గెంట లేదు... క్లారిటీ ఇచ్చిన నాగ మణికంఠ చెల్లెలు!

చాలా మంది కామెంట్లు చేసి ఆమె ధరించిన సంప్రదాయ వస్త్రాన్ని, ఆమె దేశీయ లుక్‌ను ప్రశంసించారు.ఇటీవల కాలంలో, చాలామంది భారతీయులు విదేశాల్లో చీరలు కట్టుకుని ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Advertisement

ఇటీవల సింగపూర్‌లోని మెగా వెర్మా అనే యూట్యూబర్ గులాబీ రంగు చీర కట్టుకుని మెరీనా బే ప్రాంతంలో నడుస్తూ అందరినీ ఆకట్టుకుంది.

తాజా వార్తలు