నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ లో పులి కలకలం

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.వటువర్లపల్లి గ్రామ సమీపంలో పులి సంచరిస్తుందని తెలుస్తోంది.

 A Tiger Is On The Loose In Amrabad, Nagar Kurnool District-TeluguStop.com

రాత్రి సమయాలలో పశువుల మందపై పులి దాడులకు పాల్పడుతోందని గ్రామస్థులు చెబుతున్నారు.అదే క్రమంలో ఉదయం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావి దగ్గర మేత మేస్తున్న ఎద్దులపై దాడికి ప్రయత్నించింది.

సమీపంలో ఉన్న రైతులు చూసి పెద్దగా కేకలు వేయడంతో అక్కడ నుంచి వెళ్లిపోయింది.పెద్ద పులి సంచారంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube