హాలీవుడ్ లో సమ్మె సైరన్

హాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది.హాలీవుడ్ కు చెందిన నటీ నటులు సమ్మెకు ఉపక్రమించారని తెలుస్తోంది.

స్ట్రైక్ ప్రభావంతో ఇప్పటికే సినిమా షూటింగ్ లు, ప్రమోషన్లు నిలిచిపోయాయి.స్ట్రీమింగ్, ఏఐ పరిధితో పాటు మెరుగైన రెమ్యునరేషన్ వంటి వాటిపై నటీనటులు కొంతకాలంగా డిమాండ్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా డిమాండ్లపై హామీ ఇచ్చేంత వరకు చిత్రీకరణలకు హాజరు కాబోమని యాక్టర్లు చెబుతున్నారని సమాచారం.ఈ క్రమంలో సమ్మె ప్రభావంతో హాలీవుడ్ స్తంభించిపోయింది.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు