శ్రీకాకుళం జిల్లలో వంశధార నదిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గల్లంతు అయ్యాడు ,గల్లంతు అయ్యిన మ్ర్తదేహం హిరమండలం గోట్టా బ్యారేజి వద్ద లబ్యం అయ్యింది ,మృతి చెందిన తండ్రి కర్మకాండ నిర్వహించేందుకు నది లో దిగినా లలిత్ సాగర్ స్నానం చేస్తూ గల్లంతు అయ్యినట్టు సమాచారం.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక గజ ఇతగాల్లుతో లలిత్ సాగర్ మృతదేహాన్ని వెలికితీసి కుతుభాసభ్యులకు అప్పగించారు.
తాజా వార్తలు