నా పేరు సనత్ కుమార్ ఏరూరు గ్రామం చిల్లకూరు మండలం తిరుపతి జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జై భీమ్ టైటిల్ తో సైకత శిల్పం చేయడం జరిగింది భారత రాజ్యాంగ శిల్పి మొట్ట మొదటి కేంద్రన్యాయ శాఖ మంత్రి, అధ్యాపకుడు , భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారతరత్న గ్రహీత డాక్టర్ బి.
ఆర్ అంబేద్కర్ అంటరానితనం నిర్మూలిస్తు మనుషులంతా ఒక్కటే అని పోరాడిన యోధుడికి నా అంకితం
.