అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు రాసుకోండి...

అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు రాసుకోండి టీ బొంకులు దగ్గర మాట్లాడే అందరికీ కూడా చెప్తున్నా అనిల్ అనేవాడు నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు.అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గీసిన గీత దాటడు అని మరొకసారి మళ్ళీ చెప్తున్నా.

 A Person Named Anil Is Contesting From Nellore City , Nellore City, Anil , Jagan-TeluguStop.com

రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అనే వాడు ఎవరికైనా తల వంచుతాడు అని అంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముందు తప్పితే ఇంకోళ్ళ ముందు తల వంచే ప్రసక్తే లేదని చెప్పి చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube