తెలుగుదేశం పార్టీ నూతనంగా మొదలుపెట్టిన రేడియో కార్యక్రమం..

తెలుగుదేశం పార్టీ నూతనంగా ఒక కార్యక్రమం మొదలుపెట్టింది వివరాల్లోకి వెళ్తే మొన్న గన్నవరంలో వైసీపీ చేసిన దమనకాండ నీ , తెలుగుదేశం నాయకులు , కార్యకర్తల పై పోలీసుల జులుంని నిరసిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశిస్తూ ఒక బహిరంగ లేఖను వ్రాయడం జరిగింది ఈ లేఖను , రాష్ట్ర ప్రజానీకానికి అధినేత సందేశాన్ని ప్రజలకి మరింత చేరువ చేయడానికి రేడియో పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఇక మీద అధినాయకుడు మరియు ముఖ్య నాయకుల సందేశాలను వాయిస్ ఓవర్ రూపంలో సోషల్ మీడియాలో మరింత చేరువ చేస్తామంటూ తెలిపారు.

 A New Radio Program Started By Telugu Desam Party , Telugu Desam Party , Radio P-TeluguStop.com

ఇదే కార్యక్రమాన్ని యువగలం పాదయాత్రలో సైతం అమలు చేయుటకు ఆలోచన జరుగుతుందనీ తెలియజేశారు.కాగా వినూత్నంగా చేస్తున్న ఈ కార్యక్రమం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నాయకుడు సందేశాన్ని వినడానికి ప్రజలు ఆసక్తిగా వున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube