టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కొత్తకోణం బయటకు వచ్చింది.ఓ యువతి కోసం టీఎస్పీఎస్సీ సెక్రటరీ ప్రవీణ్ పేపర్ లీక్ చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పేపర్ హ్యాకింగ్ జరగలేదని అధికారులు నిర్ధారించారు.ప్రవీణ్ కోసం ఓ యువతి తరుచూ కార్యాలయానికి వస్తుండేదని, ఈ క్రమంలోనే పేపర్ ఇవ్వాలని సదరు యువతి కోరిందని తెలిపారు.
దీంతో ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు.అనంతరం నిందితుడు ప్రవీణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.







