ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొరకు పెను ప్రమాదం తప్పింది.టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా విజయనగరం జిల్లాలో రాజన్న దొర బైక్ ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ర్యాలీలో రెండు బైకులు ఢీకొనడంతో రాజన్న దొర కాలికి స్వల్ప గాయం అయింది.దీంతో కార్యకర్తలు ఆయనను ఆస్పత్రికి తరలించారు.