ఏలూరు జిల్లా పోలవరంలో వైసీపీ ప్రజాప్రతినిధుల బృందం పర్యటిస్తోంది.ఈ క్రమంలో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న బృందం లోయర్ కాఫర్ డ్యామ్ ను పరిశీలించారు.
కాగా ఇప్పటికే లోయర్ కాఫర్ డ్యామ్ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే.మరోవైపు సంబంధిత అధికారులతో మంత్రి అంబటి రాంబాబు సమావేశం నిర్వహించారు.