అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన పిల్లి.. వీడియో చూస్తే వావ్ అంటారు..

కుక్కలకంటే పిల్లులు( CatS ) చాలా తెలివైనవి.అవి చెట్లు ఎక్కగలవు, భవనాలపై నుంచి ఎలాంటి గాయాలు కాకుండా దూకగలవు.

ఎవరి మీద ఆధారపడకుండా ఆహారాన్ని సంపాదించుకోగలవు.ట్రైనింగ్ ఇవ్వకుండానే ఎన్నో తెలివైన పనులను చేయగలవు.

స్టంట్స్( Stunts ) చేయడంలోనూ ఇవి ముందుంటాయి.కొన్నిసార్లు సాధ్యం కాదు అని అనుకున్న పనులను కూడా ఇవి సుసాధ్యం చేసి చూపిస్తాయి.

A Cat That Made The Impossible Possible.. If You See The Video, You Will Say Wo

తాజాగా ఒక పిల్లి అదే పని చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.ఈ పిల్లి ఒక తలుపు సందులో నుంచి వెళ్ళిపోయింది.నిజానికి ఆ పిల్లి పట్టేంత స్థలం అక్కడ లేదనిపించింది.

Advertisement
A Cat That Made The Impossible Possible.. If You See The Video, You Will Say Wo

అయినను ఈ పిల్లి తలకిందులుగా ఒక గంతు వేసి ఆ తలుపులో నుంచి ముందుకు వెళ్లిపోయింది.ఇంకొక పిల్లి ఆ తలుపు సందు( Door gap ) నుంచి దూరదామని చూసింది కానీ అది సాధ్యపడలేదు.

అంటే అది ఎంత చిన్నగా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి పిల్లలు గతంలో చాలా తక్కువ సైజు ఉన్న సీసాల్లోకి కూడా దూరి, మళ్లీ బయటికి వచ్చి ఆశ్చర్యపరిచాయి.

వీటి శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.అందుకే ఈ స్టంట్స్ సాధ్యమవుతాయి.

A Cat That Made The Impossible Possible.. If You See The Video, You Will Say Wo

మొత్తం మీద సదరు తెల్ల పిల్లి భలేగా ఇంపాజిబుల్ పనిని పాజిబుల్ చేసి చూపించింది.ఈ స్టంట్ కి సంబంధించిన వీడియోను @Buitengebieden షేర్ చేసింది.కొద్ది గంటల క్రితమే పంచుకున్న ఈ వీడియోకు 14 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.25 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!
Advertisement

తాజా వార్తలు