జబర్దస్త్ షో మీద కోర్టులో కేసు

వివాదాల కామెడి షో, జబర్దస్త్ మరో వివాదంలో చిక్కుకుంది.ఒక్కోసారి హద్దులు దాటిన కామెడితో భిన్న వర్గాల మనోభావాలను దెబ్బతీసిన ఈ కామెడి షో, ఈసారి లాయర్ల సెంటిమెంట్లను హర్ట్ చేసింది.

 Case Filed On Jabardasth Tv Show-TeluguStop.com

లాయర్లను కించపరిచే విధంగా జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్లు ఉంటున్నాయని, హుజురాబాద్ లాయర్ల సంఘం కోర్టుకెక్కంది.హుజురాబాద్ సబ్ కోర్టులో, జబర్దస్త్ ప్రోగ్రామ్ జడ్జులు రోజా, నాగాబాబులతో పాటు నిర్మాణ సంస్థ మల్లేమాల ప్రొడక్షన్స్ పై కేసు నమోదు చేశారు.

విచారణలో భాగంగా జబర్దస్త్ నిర్మాతలు ఇప్పటికే కోర్టులో హాజరయ్యారని సమాచారం.ఈ షో మీద చాలా వివాదలు ఉన్నా, వస్తున్న టీఆర్పీని దృష్టిలో పెట్టుకోని ఈటివి పెద్దగా పట్టించుకోవట్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube