ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ లో మెగాస్టార్

భారత్ – పాకిస్తాన్ ల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు కానీ క్రికెట్ మ్యాచ్ ని మాత్రం కోరుకుంటారు.అది కూడా ఇంటర్నేషనల్ లీగ్ లలో తీవ్రంగా కోరుకుంటారు.

 Megastar At India-pak Match-TeluguStop.com

వరల్డ్ కప్ జరుగుతూ ఉన్నప్పుడు లీగ్ దశలోనో లేక సూపర్ 8 లోనో ఇండియా – పాక్ ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉన్నట్టు అయితే అభిమానుల సంతోషానికి తిరుగే లేదు.రాబోయే 19 వ తారీఖున ఇదే జరగబోతోంది.

ఇండియా పాకిస్తాన్ ల మధ్యన ఈడెన్ గార్డెన్స్ వేదిక గా మ్యాచ్ ప్రారంభం అవ్వబోతోంది.


ఈ వ్యవహారం లో ఒక స్పెషల్ అట్రాక్షన్ అందరినీ ఆకర్షించబోతోంది కూడా.

అమితాబ్ బచ్చన్ – బాలీవుడ్ మెగా స్టార్ ఈ మ్యాచ్ కి ముందర జాతీయ గీతం ఆలపించ బోతున్నారు.దీనికి బిగ్ బీ ఇప్పటికే ఓకే చెప్పారు అని బెంగాల్ క్రికెట్ సంఘం తెలిపింది.

ఈ ఏర్పాటు ని సౌరవ్ గంగూలీ సాధ్యపరిచాడు అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube