ఛీ - దారుణం : గుడి లో బట్టలిప్పి డాన్సులు

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో అపచారం చోటుచేసుకుంది.సత్యదేవుడి సాక్షిగా పెళ్లి చేసుకుందామని వచ్చిన ఓ కొత్త జంట వెంట వచ్చిన బంధువులు… పెళ్లి తంతులో భాగంగా ఆలయ ఆవరణలోనే రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు.

 Nude Dances In Temple-TeluguStop.com

మహిళా డ్యాన్సర్లతో కలిసి పురుషులు ఆలయ పరిసరాల్లోనే అశ్లీల నృత్యాల్లో మునిగిపోయారు.

ఈ తంతు మొత్తం తమ కళ్ల ముందే జరుగుతున్నా, ఆలయ అధికారులు నోరు మెదపలేదు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యదేవుడి ఆలయంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.భక్తులిచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన ఓ టీవీ న్యూస్ ఛానెల్ ప్రతినిధులు ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేయగా, సదరు ఛానెల్ దీనిని నేటి ఉదయం ప్రసారం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube