త్వరగా తేల్చేయ్ మహేష్

ఇంకో నెల గడిస్తే సూపర్ స్టార్ మహేష్ – ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో భారి చిత్రం ప్రారంభమవుతుంది.ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి.

 Parineeti Chopra And Sai Pallavi .. New Addition To Mahesh – Arm Film-TeluguStop.com

ఏ షెడ్యూలు ఎక్కడ చేయాలో కూడా ప్లాన్ చేసేసారు.మహేష్ డేట్స్ ఇచ్చేసాడు.

ప్రధాన టెక్నిషియన్స్ అందరు ఫిక్స్ అయిపోయారు.ఇక మిగిలింది హీరోయిన్ మాత్రమే.

శ్రద్ధాకపూర్,శృతి హాసన్,కీర్తి సురేష్ .నిన్నటిదాకా వినిపించిన పేర్లు.ఇక కొత్తగా ఈ లిస్టులోకి పరిణీతి చోప్రా, సాయి పల్లవి పేర్లు వచ్చి చేరాయి.అంత ఈజీగా ఇన్ని రూమర్లు ఎలా పుట్టుకొస్తున్నాయో .విచిత్రం కాకాపోతే .వారానికి ఒక కొత్త అమ్మాయి పేరు బయటకొస్తోంది.నెలరోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

ఈ హీరోయిన్ ఎవరు అనేది త్వరగా తేల్చేస్తే .ఒక పని అయిపోతుంది.ఠాగూర్ మధు,ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రాన్ని వచ్చే నెల 14న ప్రారంభించనున్నారు.

హారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చనున్న ఈ సినిమాకి సంతోష్ శివన్ ఛాయగ్రహణం అందిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube