జబర్దస్త్ భామ రష్మీ గౌతమ్ వెండితెరపై అలజడి రేపేందుకు సిద్ధమవుతోంది.అసలు ఎవరు ఊహించని రేంజ్ లో, ఒక టీవీ యాంకర్ కూడా ఇంతలా రెచ్చిపోతుందా అని నోళ్ళు వెళ్లబెట్టేలా చేసింది రష్మీ “గుంటూర్ టాకీస్” ప్రొమోలలో.
ప్రోమోలోనే అంత హాట్ గా అనిపిస్తే ఇక ఫుల్ లెంగ్త్ మూవిలో ఇంకెన్ని బోల్డ్ షాట్స్ చేసిందో.
ఈ సినిమాలో ముద్దు సన్నివేశం కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ఆ సన్నివేశాన్ని ఏదో ఊరికే అలా చేసినట్టు చేయలేదట.దానికోసం చాలా కసరత్తులే చేసింది ఈ జబర్దస్త్ భామ.
ముద్దు సన్నివేశం ఊరికే చేయలేమని, సహనటుడితో చనువు ఉంటే తప్ప రొమాంటిక్ సన్నివేశాలు కష్టమని చెప్పింది రష్మీ.అందుకోసమే హీరో సిద్ధుతో కలిసి, షాపింగులు, సినిమాలు అంటూ తిరిగిందట.
దాని వల్ల మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడటంతో ముద్దు సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించలేదట.
ముద్దు పెట్టుకోవడం ఈజీ పని అనుకున్నాం కాని దానికోసం కూడా ఇంత హోమ్ వర్క్ చేస్తారా సినిమావాళ్ళు !







