నాన్నకు ప్రేమతో చూడబోతున్న కేటీఆర్ :

మొన్ననే గ్రేటర్ ఎన్నికలలో నాన్నకు ప్రేమతో అంటూ గ్రేటర్ హైదరాబాద్ ని అద్వితీయ మెజారిటీ తో తండ్రి చేతిలో పెట్టిన కేటీఆర్ ని అందరూ నాన్నకు ప్రేమతో లో ఎన్టీఆర్ తో పోల్చారు.ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.

 Ktr Watches Nannaku Prematho-TeluguStop.com

ఈ న్నికలకి సారధ్యం వహించిన కేటిఆర్ అండ్ బృందం ప్రస్తుతం చాలా హ్యాపీ గా ఉన్నారు.ఈ ఎన్నికల్లో వెళ్ళు విజయం సాధించడంతో మీడియాలో ఆయన ‘నాన్నకు ప్రేమతో’ ఇచ్చిన గిఫ్ట్ ఈ జిహెచ్ఎంసి ఎన్నికల గెలుపని జోరుగా ప్రచారం సాగుతోంది.

రీసెంట్ గా ఆయన టీవీ9 చానల్ లో వచ్చి ప్రేజలతో లైవ్ లో మాట్లాడారు.అక్కడ ప్రస్తుతం అందరూ మీకు నాన్నకు ప్రేమతో సాంగ్ ని డెడికేట్ చేస్తున్నారు.

మరి మీరు ఈ సినిమా చూసారా అని అడిగితే.‘ఎన్నికల ప్రచార పనుల వలన ఈ సినిమా చూసే అవకాశం, టైం దొరకలేదు.

కానీ ఇప్పుడు ఇక వీలు చేసుకొని ఈ సినిమా చూడాలి, ఇంతలా అభిమానం చూపిస్తున్న వారందరికీ నా కృతఙ్ఞతలు’ అని కేటిఆర్ తెలిపాడు.దీంతో ఈ విషయo ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube