మొదట అంతా కమల్ హాసన్ కూతురు అన్నారు కానీ ఇప్పుడు తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ శృతీ హాసన్.ఇప్పుడు తెలుగు తో పాటు సౌత్ లో టాప్ హీరోనే రేస్ లో దూసుకుపోతున్న ఆమె ఇప్పుడు ఒకే ఏడాది లో వందల కోట్లు కొల్లగొట్టే సినిమాల్లో నటిస్తోంది.
ఆమె పెళ్లి కోసం కమల్ అయితే ఎలాంటి సంబంధాలూ చూడ్డం లేదు కానీ మీడియా ఈ విషయం లో ఆమెనే అడిగేయగా ఆమె షాక్ ఇచ్చే సమాధానం చెప్పింది.
ఈ మధ్య ఒక ఛానల్ లో శృతి గెస్ట్ గా రావడం అక్కడ హాస్ట చేసిన ప్రోగ్రాం హెడ్ ఆమె చెయ్యి చూసి ఆమె కి జాతకం చెప్పుకొచ్చాడు.2017 చివర్లో కానీ 2018 ప్రారంభంలో కానీ ఆమె పెళ్లి ఓ బిజినెస్ మ్యాగ్నెట్ తో అవుతుందని వివరించాడు.అంతే కాదు.
ఆమె భర్త ఓ విదేశీయుడని కూడా జాతకంలో తేల్చేశారు.వీటికి అవునని కాదనీ ఏదీ సమాధానం చెప్పలేదు ఈ భామ.
శృతీ పేరు అఫైర్ లలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది అప్పట్లో సిద్దార్థ్ తో సహజీవనం అంటూ న్యూస్ ఒచ్చింది తరవాత ఇంకా డైరెక్టర్ లతో కూడా ఉంది అన్నారు ఏదీ ఆమె ఖండించలేదు అలా అని ఓకే చెప్పలేదు.చూద్దాం ఆ బిజినెస్ మ్యాన్ ఎక్కడ ఉన్నడో.