1-నేనొక్కడనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది కృతి సనన్.తొలి చిత్రమే మహేష్ లాంటి అగ్రహీరో పడి ,అందం, అభినయం, అన్ని ఉన్నా సినిమా పెద్ద ఫ్లాప్ అవడంతో పెద్దగా రాణించలేకపోయింది కృతి.
దోచెయ్ కూడా ఫ్లాప్ అవడంతో తెలుగు నిర్మాతలు కృతిని పట్టించుకోవడం మానేసారు.ఇక దిల్ వాలే రూపంలో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది ఆ ఉత్తరాది అందం.
ఇప్పుడు హిందిలో కూడా పెద్దగా అవకాశాలు లేవు తనకి.
ఇక లాభం లేదు, అందరు తనవైపు చూడాలంటే విప్పి చూపించడమే కరెక్ట్ అనుకుందో ఎమో కృతి.
ఇలా హాట్ హాట్ గా ఫోజు ఇచ్చింది.ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ డబు రత్నాని క్యాలెండర్ కి కృతి ఈ హాట్ ఫోటోషూట్ చేసింది.
ఓరగా చూస్తూ, ఇలా తన టాప్ ని కృతి పైకి లేపుతున్న భంగిమ ఏ మగాడి మతినైనా చెడగొట్టాల్సిందే.
మరి ఈ హాట్ బ్యూటికి ఈ హాట్ ఫోటోషూట్ అయినా ఎమైనా అవకాశాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.
ప్రస్తుతం సూశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన ఓ చిత్రం చేస్తుంది కృతి.ఇది ఒక్కటే తన దగ్గర మిగిలిన ప్రాజెక్ట్.
.






