నాన్నకు .. లో సూపర్ సీన్ ఇదే..

ఒక్కొక్క సినిమాకీ ఒక్కొక్క సీన్ హై లైట్ అవుతూ ఉంటుంది.ఆ సన్నివేశం బాగా వర్క్ అవడం తో ఆ సినిమా మొత్తానికీ చాలా పెద్ద ప్లస్ అవుతుంది.

 Highlight Scene In Nannaku Permatho-TeluguStop.com

నాన్నకు ప్రేమతో సినిమాకి కూడా అలాంటి ఒక సన్నివేసం పడాలి అనీ దాని దెబ్బతో ఎన్టీఆర్ కి సూపర్ హిట్ పడాలి అని కోరుకుంటున్న ఎన్టీఆర్ ఫాన్స్ కి, సూపర్ న్యూస్ ఇది.

రాజేంద్ర ప్రసాద్ చనిపోయే సన్నివేశం ఈ సినిమా లో ఒక మార్క్ గా చెబుతున్నారు.తండ్రి తరపున విలన్ పై పగ తీర్చుకునే క్రమంలో హీరో కొంత మేరకు సాధించిన విజయాన్ని టీవీలో చూస్తూ, ఆసుపత్రి మంచం మీద నుంచి లేచే ప్రయత్నం చేస్తూ తండ్రి పాత్ర మరణిస్తుందంట.ఆ సమయంలో ఎన్టీఆర్, ముందుగా నవ్వడం.

తండ్రి ఎప్పుడూ నవ్వుతూనే వుండాలని చెప్పాడంటూ, ఆపై మళ్లీ కన్నీళ్లు పెట్టుకోవడం.ఈ సీనంతా ఎన్టీఆర్ అద్భుతంగా చేసాడట.

తండ్రి చనిపోతే నవ్వడం ఏంటీ సెంటిమెంట్ అవుతుందేమో అనుకున్నారట ముందు.కానీ సుకుమార్ సీన్ ని వివరించి ఎన్టీఆర్ నుంచి అద్భుతమైన నటన రాబట్టాడు అని చెబుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube