సూపర్ స్టార్ మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది అంటూ రెండు సంవత్సరా క్రితం ఒక వార్త మీడియాలో తెగ హల్ చల్ చేసింది.అయితే అప్పుడు ఆ వార్త గురించిన క్లారిటీ ఇటు దర్శకుడు రాజమౌళి కాని, అటు మహేష్‌బాబు కాని ఇచ్చింది లేదు.
దాంతో ఆ వార్తు అలాగే మిగిలి పోయాయి.వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే కలే అని అంతా భావించారు.
కాని తాజాగా రాజమౌళి మాటు వింటుంటే ఆ క నిజం అయ్యే సూచను కనిపిస్తున్నట్లుగా తొస్తోంది.
మహేష్‌బాబుతో తాను ఒక సినిమా చేయాల్సి ఉందని, ఆ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తాడు అని కూడా జక్కన్న స్వయంగా చెప్పుకొచ్చాడు.
గత మూడు సంవత్సరా నుండి కూడా ‘బాహుబలి’ సినిమాతో బిజీగా ఉండటం వ్ల మహేష్ సినిమా గురించి ఆలోచించింది లేదు అంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు.‘బాహుబలి’ రెండు పార్ట్‌ు విడుదలైన తర్వాత మహేష్‌బాబు కోసం జక్కన్న స్క్రిప్ట్‌ను రెడీ చేస్తాడేమో చూడాలి.
మరో వైపు మీడియాలో జక్కన్న బాలీవుడ్ వెళ్తాడేమో అనే చర్చ కూడా జరుగుతోంది.







