లక్ష ఎకరాలున్నాయి రాజధాని కట్టుకోండి

రాష్ట్రంలో కావలసినంత అడవి భూములు కొదువ లేకుండా వున్నాయి.అందులో ముప్పయ్ ఏమి ఖర్మ, లక్ష ఎకరాలున్నాయి రాజధాని కట్టుకోండి.

 Ys Jagan On Ap Capital Lands-TeluguStop.com

ఇక రాజధానిగా సింగపూర్ కడతారో జపాన్నే దించెస్తారొ అది మీ ఇష్టం.కాని ప్రతి ఏటా మూడు పంటలు పండే పంటభూములపై పడమాకండి.

ఇలా బలవంతంగా వేలుపెడతామంటే రైతులు చూస్తూ ఊరుకోరు.రాజధాని కోసం ఇలా అందరి ఉసుర్లు పోసుకోవడం ఈ సర్కార్కు పాడికాదు.

ఇప్పటికైనా కళ్ళు తెరిచి అటవీ భూములను ఒకసారి చూడండి.లేకుంటే రైతులతో కలిసి పోరాడడానికి ఎంతమాత్రం వెనుకాడం అని ప్రతిపక్ష నేత సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు.
-యర్నాగుల

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube