విజయ్ కన్నా రజనినే గ్రేట్ అనిపించుకున్నాడు!!!

తమిళ చలన చిత్ర పరిశ్రమలో అటు రజనికాంత్, ఇటు విజయ్ ఈ హీరోలిద్దరు తమ తమ స్టామినాను ఎప్పటికప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద చూపిస్తూనే ఉన్నారు.అయితే 2014 ఏడాది పూర్తి కావొస్తూ ఉండడంతో ఈ ఏడాది విడుదలైన చిత్రాల బాలా బలాలు, అవి క్రియేట్ చేసిన రికార్డులు, కలక్షన్స్ ఇలా ఎన్నో తెరపైకి వస్తాయి.

 Rajani Pull Vijay Back In Oversees-TeluguStop.com

అయితే అందులో ఈ ఏడాది ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమను చూసుకుంటే హీరో విజయ్ కత్తి సినిమాతో రికార్డులను క్రియేట్ చేయగా.ఇక ఈ చిత్రం ఓవెర్‌సీస్ లో దాదాపు 35కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డుగా నిలిచింది.

ఇక మరో 10 రోజుల్లో ఏడాది పూర్తి కానుండడంతో అందరు అదే చిత్రం టాప్ పొసిషన్ లో ఉంటుంది అని ఊహించారు.ఇక రజని “లింగా” సైతం మిక్స్డ్ టాక్ రావడంతో కత్తి బ్లాక్ బస్టర్ ఆఫ్ థి ఇయర్ గా నిలిచిపోతుంది అన్న క్రమంలో తలైవార్ రజని మరో సారి ఓవర్ సీస్ లో తన సత్తా చాటాడు.

ఇప్పటికే రెండో వారంలోనే ఈ చిత్రం ఓవెర్సీస్ కలక్శన్స్ దాదాపు 37కోట్లు దాటడంతో విజయ్ ను వెనక్కి నెట్టి రజని మరో మారు రికార్డు నెలకొల్పాడు.ఇక ఇప్పటి వరకు ఓవెర్సీస్ లో ఉన్న టాప్ సినిమాల్లో సైతం రజని రోబో నే టాప్.

ఈ చిత్రం దాదాపు 55కోట్లు వస్సూళ్ళు సాదించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube