నగరంలోని జాయ్అలుక్కాస్ షోరూం ఓపెనింగ్ సందర్భంగా అల్లు అర్జున్ వచ్చారు.దేనితో బన్నీ అభిమానులు తమ అభిమాన హీరో ని చూడటానికి ఒక్కసారిగా ముందుకురావడంతో తొక్కిసలాట జరిగింది, అక్కదీ ఉన్న పోలీసులు లాటిఛార్జ్ చేయటంతో అభిమానులతో పాటుకొంతమంది పోలీసులకికూడా గాయాలయ్యాయి.
తన అభిమానులని ఒక్కసారి బయటకివచి పలకరిస్తేయ్ ఈ విధంగా తొక్కిసలాట జరిగేదికాదని ఈ ఘటన చుసిన వాళ్ళు అనటం కనిపించింది.ఏదేమైనా ఈ ఘటనగురించి అల్లుఅర్జున్ కి తెల్యదని తన ఓపెనింగ్ కార్యక్రమల్లు బిజీ హ ఉండిపోయాడని లేకపోతే అభిమానులని ఈ విధంగా చూసికూడా బయటకి రాకుండా ఉండదనిబన్నీ ఫ్రెండ్స్ అంటున్నారు.







