పేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాలు ఇవ్వాలి: సిపిఎం మండల కార్యదర్శి వట్టేపు సైదులు

సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు మండల కేంద్రంలో సిపిఎం ప్రజా సమస్యలపై పోరుబాట సందర్భంగా పేదల సమస్యలపై సర్వే చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వట్టేపు సైదులు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ పేదలకు పట్టాలు ఇవ్వాలని ఇంటింటి సర్వే నిర్వహించారు.

 Indiramma Colony Pattas Should Be Given To The Poor Cpm Mandal Secretary Vattepu-TeluguStop.com

ఈ కార్యక్రమంలో సిపిఎం చింతలపాలెం మండల కార్యదర్శి కందుల సుందర్ మల్లేశ్వర్ రెడ్డి,మండల నాయకులు గుండు సైదులు, బద్దుల సైదులు,సైదులు,ఎం.అశోక్,ఆదినారాయణ,సుశీల,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube