తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలతో దర్శకులు వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవడంలో మాత్రం ప్రతి ఒక్కరు చాలా కొత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారనే చెప్పాలి.
గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) లాంటి దర్శకుడు సైతం కింగ్ డమ్ (Kingdom)సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.
ఇక ఇంతకుముందు ఆయన చేసిన మళ్లీ రావా, జెర్సీ(MalliRaava, Jersey) సినిమాలు మంచి విజయాలను సాధించాయి.
ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో చేసిన జెర్సీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించినప్పటికి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కింగ్ డమ్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటే మాత్రం ఆయన కూడా స్టార్ట్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోతాడు.
ఇక దాంతో పాటుగా పాన్ ఇండియా డైరెక్టర్ గా కూడా తనకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని సంపాదించుకున్న దర్శకుడు అవుతాడు.మరి ఏది ఏమైనా గౌతమ్ తిన్ననూరి టాలెంట్ కి మెచ్చిన స్టార్ హీరోలందరూ డేట్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి తను అనుకున్నట్టుగానే రాబోయే రోజుల్లో భారీ విజయాలను సాధించి తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోయే సినిమాలు మరోకెత్తుగా మారబోతున్నాయి…అందుకే ఆయన ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాననే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు…చూడాలి మరి ఆయన ఇక మొదట చేయబోయే సినిమాలతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది…
.







