ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా సినిమాల వైపే చూస్తున్నారు.

 Is Ntr Working Hard For Prashanth Neel Film Details, Ntr, Prashanth Neel, Ntr Pr-TeluguStop.com

ఇక తెలుగు సినిమా హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలను చేయడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో కీలక పాత్ర అయితే వహిస్తున్నారు.

Telugu Devara, Dragon, Ntr, Ntr Dragon, Ntr Dual Role, Pan India, Prashanth Neel

ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) లాంటి నటుడు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికి ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో ఆయన చేయబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్( NTR Dual Role ) లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది.

 Is NTR Working Hard For Prashanth Neel Film Details, Ntr, Prashanth Neel, Ntr Pr-TeluguStop.com

ఇక భారీ కసరత్తులను చేసి బాడిని కూడా బిల్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా ఆయన ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకోబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Devara, Dragon, Ntr, Ntr Dragon, Ntr Dual Role, Pan India, Prashanth Neel

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు అంటూ ఒక సెపరేట్ మార్కెట్ అయితే ఉంది.దేవర( Devara ) సినిమాతో 500 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టిన ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.ప్రశాంత్ నీల్ ఏది చెబితే అది చేస్తూ ముందుకు సాగుతున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడా లేదా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube