యంగ్ డైరెక్టర్ల ఫోకస్ అంత స్టార్ డైరెక్టర్లుగా మారడం కోసమేనా..?

సినిమా ఇండస్ట్రీలో( Cinema Industry ) సక్సెస్ అవ్వడం అనేది అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు.ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో విపరీతమైన కష్టాలను భరిస్తూ ఏదో ఒక రోజు సక్సెస్ లను సాధిస్తామనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉంటారు.

 Is The Focus Of Young Directors So Much On Becoming Star Directors Details, Toll-TeluguStop.com

అయితే ఇక్కడ కొంతమందికి అనుకున్న విధంగా అవకాశాలు వస్తే, మరి కొంతమంది మాత్రం అవకాశాలు రాకుండా పోతున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా టాలెంట్ ఉన్నవారికి ఏదో ఒక రకంగా అవకాశాలైతే వస్తాయనే ధోరణిలో చాలామంది చాలా రకాల కసరత్తులైతే చేస్తూ ముందుకు సాగుతున్నారు.

మరి ఏది ఏమైనా కూడా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

 Is The Focus Of Young Directors So Much On Becoming Star Directors Details, Toll-TeluguStop.com
Telugu Concept, Directors, Telugu, Tollywood, Tollywoodyoung, Young Directors, Y

కాబట్టి యంగ్ హీరోలు,( Young Heroes ) యంగ్ డైరెక్టర్లు( Young Directors ) మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగితే వాళ్లకు ఇండస్ట్రీలో మంచి కెరియర్ అయితే ఉంటుందనేది వాస్తవం.ఇక ఏది ఏమైనా కూడ వాళ్ల కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ వాళ్ళను వాళ్ళు స్టార్స్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి దానికి తగ్గట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను సాధిస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటే మాత్రం వాళ్ళు స్టార్ డైరెక్టర్స్ గా ఎదుగుతారు.

Telugu Concept, Directors, Telugu, Tollywood, Tollywoodyoung, Young Directors, Y

లేకపోతే మాత్రం చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది…ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపధ్యంలో మన స్టార్ డైరెక్టర్లు సైతం మంచి కథలతో సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది…అందుకే ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి యంగ్ డైరెక్టర్ భారీ సక్సెస్ కోసం పోటీ పడుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube