2026 సంక్రాంతి పండుగకు ఇంత పోటీనా.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు( Sankranthi Festival ) పోటీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాలకు హిట్ టాక్ వస్తే ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి.అందువల్ల 2026 సంవత్సరం సంక్రాంతి పండుగకు ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది.2026 సంక్రాంతి పండుగకు ఇంత పోటీనా అని నెటిజన్లు సైతం షాకవుతున్నారు.

 2026 Sankranti Festival Competition Movies Chiranjeevi Ntr Ravi Teja Prabhas Det-TeluguStop.com

2026 సంక్రాంతికి ఇప్పటికే షెడ్యూల్ అయిన సినిమాలలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( NTR Prashanth Neel ) సినిమా కూడా ఒకటి.అయితే ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆ సమయానికి విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు.

అయితే చిరంజీవి అనిల్ రావిపూడి( Chiranjeevi Anil Ravipudi ) కాంబో మూవీ మాత్రం సంక్రాంతికి షెడ్యూల్ అయ్యి ఉంది.

Telugu Sankranti, Akhil Akkineni, Anil Ravi Pudi, Chiranjeevi, Chiranjeevianil,

చిరంజీవి అనిల్ కాంబో సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా సంచలనాలు సృష్టించడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సితార బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) నటిస్తున్న సినిమా, అఖిల్ ( Akhil ) కొత్త సినిమా, చెరుకూరి సుధాకర్ నిర్మాతగా తెరకెక్కుతున్న రవితేజ( Ravi Teja ) సినిమా, ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఒక సినిమా సంక్రాంతి రేసులో ఉండే ఛాన్స్ ఉంది.

Telugu Sankranti, Akhil Akkineni, Anil Ravi Pudi, Chiranjeevi, Chiranjeevianil,

స్టార్ హీరో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా ప్రభాస్ సినిమాలు చెప్పిన సమయానికి మాత్రం రిలీజ్ కావడం లేదు.ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు ఒకింత భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.2026 సంక్రాంతికి ఒకింత గట్టి పోటీ ఉండే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ అంతకంతకూ పెరిగితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉంటాయని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube