తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి( Rajinikanth ) నటుడిగా చాలా మంచి గుర్తింపైతే ఉంది.స్టార్ హీరోగా ఆయన ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఈ ఏజ్ లో కూడా సినిమా ఇండస్ట్రీలో తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఈ వయసులో కూడా డాన్సులు వేస్తూ, ఫైట్లు చేస్తూ ప్రేక్షకులందరిని ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగుతున్నాడు.ముఖ్యంగా ఆయనలోని హీరోయిజం ఇప్పటికి ఎలివేట్ చేసే దర్శకులు ఉండడం వల్లే ఆయన ప్రతి సినిమా మెప్పించగలుగుతుంది అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ డైరెక్టర్లు సైతం రజనీకాంత్ ను భారీగా ఎలివేట్ చేస్తూ సినిమాలను చేస్తున్నారు.ప్రస్తుతం కూలీ సినిమాతో( Coolie Movie ) లోకేష్ కనకరాజ్ ను రజనీకాంత్ నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…ఇక ఈ సినిమాలో నాగార్జున ( Nagarjuna ) విలన్ గా నటిస్తున్నాడు.మరి తొందర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.నాగార్జున తన భారీ విలనిజాన్ని పండిస్తూ ఈ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి నటుడు చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వస్తుంది.

కాబట్టి ఈ సినిమా కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా భారీ విజయాన్ని కూడా సాధించబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకులు వాళ్ళను వాళ్ళు మరోసారి ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాదించబోతున్నారు అనేది…
.







