బాలయ్య రామ్ చరణ్ అండ తో శర్వానంద్ హిట్టు కొట్టబోతున్నాడా..?

ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలందరు వాళ్ళను వాళ్లు స్టార్లు గా ప్రూవ్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.

 Is Balayya Ram Charan Going To Hit With Sharwanand , Sharwanand, Balayya, Ram Ch-TeluguStop.com

ఇక అందులో భాగంగానే యంగ్ హీరో అయిన శర్వానంద్( Sharwanand ) సైతం వరుసగా సక్సెస్ లను సాధించడంలో ఫేయిలైపోతున్నాడు.ఇప్పటికే ఆయన చేసిన కొన్ని సినిమాలు ఒకటి హిట్టు ఆయితే మరొకటి ఫ్లాప్ అవుతూ ముందుకు సాగుతున్నాయి.

Telugu Balayya, Ram Abbaraju, Balayyaram, Narinari, Ram Charan, Sharwanand, Telu

మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయాల్సిన సినిమాలు వరుసగా చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది.లేకపోతే మాత్రం ఈయన కెరియర్ కి భారీగా వచ్చే ప్రమాదమైతే ఉంది.ఇక ప్రస్తుతం ఆయన రామ్ అబ్బరాజు డైరెక్షన్ ( Directed by Ram Abbaraju )లో ‘నారి నారి నడుమ మురారి’( Nari Nari Naduma Murari ) అనే సినిమా చేస్తున్నాడు.మరి ఈ సినిమాతో అయిన సక్సెస్ వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

 Is Balayya Ram Charan Going To Hit With Sharwanand , Sharwanand, Balayya, Ram Ch-TeluguStop.com

ఇక బాలయ్య టైటిల్ ని వాడుకున్నందుకు ఇటు బాలయ్య అభిమానులు, రామ్ చరణ్ ఫ్రెండ్( Ram Charan’s friend ) అయినందుకు అటు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కలిసి శర్వానంద్ సినిమాని చూసి సూపర్ హిట్ చేస్తారనే నమ్మకంతో తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Telugu Balayya, Ram Abbaraju, Balayyaram, Narinari, Ram Charan, Sharwanand, Telu

మరి కథలో విషయం ఉంటే సినిమా ఈజీగా ఆడుతుంది.లేకపోతే మాత్రం దానిని ఎవ్వరు పట్టించుకోరు అనేది వాస్తవం… ఒకప్పుడు మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ స్టార్ హీరో రేంజ్ కి మాత్రం వెళ్ళలేకపోయాడు.కారణం ఏంటి అంటే ఆయన కథల ఎంపికలో చాలా మిస్టేక్స్ చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయనకి సక్సెస్ వస్తుందా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube