టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాల గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుంటాయి.టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు 15 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
తన రెమ్యునరేషన్ గురించి వెంకటేశ్( Venkatesh ) సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తన రెమ్యునరేషన్ గురించి హీరోలు రెమ్యునరేషన్ ను బ్లాక్ లో తీసుకుంటారనే ప్రచారం గురించి వెంకటేశ్ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
మిగతా వాళ్ల సంగతి నాకు తెలీదు కానీ నేను మాత్రం ఫుల్ వైట్ అని వైట్ లో వైట్ అని వెంకటేశ్ అన్నారు.నేను తీసుకునే పారితోషికం తక్కువేనని నేను మరీ ఎక్కువ రెమ్యునరేషన్ కూడా తీసుకోనని ఆయన కామెంట్లు చేశారు.
నేను తీసుకునే పారితోషికం( Venkatesh Remuneration ) వైట్ లో తీసుకుంటానని అది కూడా ఆఫీస్ లోనే తీసుకుంటారని వెంకటేశ్ అన్నారు.వాళ్ల దగ్గర నుంచి ఎప్పుడో అవసరానికి తీసుకుంటానని వెంకటేశ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.వెంకటేశ్ పారితోషికం ప్రస్తుతం 10 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథలలో నటించిన ప్రతి సందర్భంలో వెంకటేశ్ కు సక్సెస్ దక్కింది.
వెంకటేశ్ పాన్ ఇండియా( Pan India ) ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వెంకటేశ్ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు.వెంకటేశ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు.స్టార్ హీరో వెంకటేశ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.వెంకటేశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.