టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో అంతకంతకూ ఎదిగి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో బాబీ( Director Bobby ) ఒకరు.పవర్ సినిమాతో బాబీ కెరీర్ మొదలు కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో షాక్ తగిలినా జై లవకుశ సినిమాతో సక్సెస్ సాధించారు.వెంకీ మామ సినిమా ఈ స్టార్ డైరెక్టర్ కు మరో షాక్ ఇచ్చింది.
అయితే వాల్తేరు వీరయ్య,( Waltair Veerayya ) డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాలతో బాబీ బ్యాక్ టు బ్యాక్ బ్లక్ బస్టర్ హిట్లను అందుకున్నారు.అయితే ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా బిజీగా ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
చిరంజీవి,( Chiranjeevi ) రవితేజలలో( Ravi Teja ) ఎవరో ఒకరితో బాబీ తర్వాత మూవీ ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.బాబీ తర్వాత సినిమాలు సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
దర్శకుడు బాబీ కెరీర్ ప్లాన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.బాబీ భవిష్యత్తు సినిమాలు సైతం సక్సెస్ సాధించి మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.డైరెక్టర్ బాబీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలన రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.వరుస విజయాలతో బాబీ రెమ్యునరేషన్ పెరిగింది.
బాలయ్య బాబీ కాంబో రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.నందమూరి హీరోలకు వరుస హిట్లు ఇచ్చిన క్రెడిట్ బాబీకే దక్కుతుంది.టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతున్న బాబీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటే ఈ డైరెక్టర్ కు తిరుగుండదు.మాస్ సినిమాలకు ఈ డైరెక్టర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం హట్ టాపిక్ అవుతోంది.