టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో దర్శకునిగా, నటుడిగా ఎస్జే సూర్య( SJ Surya ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.గేమ్ ఛేంజర్( Game Changer Movie ) సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందొ చూడాల్సి ఉంది.
పని మీద శ్రద్ధ ఉన్నవాళ్లకు మాత్రమే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గుండెల్లో స్థానం దక్కుతుందని ఎస్జే సూర్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
అందరినీ సమానంగా చూడటం పవన్ కళ్యాణ్ గొప్పదనమని ఆయన కామెంట్లు చేశారు.
గేమ్ ఛేంజర్ సినిమా ఎస్జే సూర్యకు ఎలాంటి పేరును తెచ్చిపెడుతుందో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ,( OG ) హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
సంక్రాంతి పండుగ కానుకగా ఓజీ సినిమా నుంచి అప్ డేట్ వస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతుండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.
ఒక్కో సినిమాకు 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.ఏపీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
మరోవైపు ప్రముఖ నటుడు ఎస్జే సూర్య రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.ఎస్జే సూర్య ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
వరుస విజయాలు ఎస్జే సూర్య రేంజ్ ను పెంచుకుంటున్నారు.