రాజన్న సిరిసిల్ల జిల్లా: దేవాదాయ శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఐఏఎస్ స్వామి దర్శనము నకు వేములవాడ వచ్చిన సందర్భంగా కమిషనర్ ను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కలిసి రాజన్న ఆలయ అభివృద్ధి గురించి, ఇటీవల వీటీడీఏ సమావేశంలొని పలు అంశాలపై చర్చించారు.

రాబోవు మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.వీరి వెంట ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఏ ఈ ఓ శ్రవణ్ కుమార్ పర్యవేక్షకులు వెంకట ప్రసాద్ కూరగాయల శ్రీనివాస్ ఉన్నారు.







