తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇదిలా ఉంటే క సినిమాతో విజయం సాధించిన చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ తదుపరి సినిమాతో ఢీలా పడుతూ ఉండటం వల్ల వాళ్ళ మార్కెట్ అనేది భారీగా పెరగకుండా పోతుంది.
ఇక దానికి కారణం ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీ లో మనుగడ కొనసాగాలి అంటే మాత్రం నిత్య సంఘర్షణ సాగుతూ ఉండాలి.ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగితేనే ఇక్కడ ముందుకెల్లే అవకాశం అయితే ఉంటుంది.
లేకపోతే మాత్రం ఇక్కడ సరైన అవకాశాలు ఉండవనే చెప్పాలి.మరి ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) లాంటి హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు.అయితే క సినిమాతో( Ka Movie ) మంచి విజయాన్ని అందుకున్న ఆయన తన తదుపరి సినిమా తో కూడా ఇలాంటి సక్సెస్ ను సాధించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.మరి తర్వాత సినిమా మంచి విజయాన్ని అందుకుంటే మాత్రం ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతాడు.
తద్వారా పాన్ ఇండియాలో( Pan India ) కూడా ఆయనను మించినటువంటి యంగ్ నటుడు మరొకరు ఉండరు అనే రీతిలో తనను తాను ప్రూవ్ చేసుకున్న వాడు అవుతాడు.ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు అతనికి చాలా కీలకంగా మారబోతున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వస్తున్న సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.మరి ఆయన అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోలు సైతం వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
.