వైరల్ వీడియో: ఏంటి భయ్యా కోతి ఇలాంటి పనులు చేస్తోంది

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ప్రపంచాన ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరూ ఇట్లే తెలిసిపోతుంది.

 Raebareli Monkey Viral Video Seen Doing All Work Inside House Details, Uttar Pra-TeluguStop.com

అయితే నిత్యం సోషల్ మీడియాలో జంతువులకు పక్షుల కు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్( Viral Video ) అవుతూనే ఉంటాయి.అయితే తాజాగా ఒక కోతి( Monkey ) చేస్తున్న పనులు చూసి అందరూ ఆశ్చర్యానికి లోన అవుతున్నారు.

ఈ కోతి ఉత్తరప్రదేశ్లోని( Uttar Pradesh ) యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు వద్ద నివసిస్తుంది.ఇకపోతే, విశ్వనాధ్ కుటుంబంకి రాణి అనే కోతికి మధ్య ఎంతో ప్రత్యేకమైన బంధం ఉంది.

అంతేకాకుండా ఆ కోతి కుటుంబ సభ్యుడిగా మారడం వారి జీవితంలో భాగం కావడం చాలా అరుదైన విషయం అని చెప్పాలి.రాణి( Rani ) అనే కోతి వంటలో సహాయం చేయడం, భోజనం చేయడం, కుటుంబంతో కలిసి జీవించడం చేస్తుంది.

Telugu Monkey, Uttar Pradesh, Latest-Latest News - Telugu

ఇలా ఆ కోతి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మానవత్వం, జంతువుల మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది.రాణి చేసిన పనులను వీడియోగాచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.అలాగే ఈ వీడియో మానవజీవితంలో జంతువుల భాగస్వామ్యం గురించి మరింతగా చర్చలు పెరిగేలా చేస్తుంది.అంతే కాకుండా, ఆకాష్ అనే ఇంఫులెన్సర్ తన కోతి రాణి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆదాయాన్ని సంపాదించడం నిజంగా విశేషం.

ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా వ్యాపార అవకాశాలు ఎంత ఎక్కువయ్యాయో, అది ఈ సంఘటన ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.కేవలం ఒక కోతి చేసే సాధారణ పనులు చూసి కూడా అనేక మంది ప్రజలు ఆశ్చర్యపోయి వాటిని వీక్షిస్తున్నారు.

Telugu Monkey, Uttar Pradesh, Latest-Latest News - Telugu

రాణి చేసిన పనులు సామాన్యంగా కనిపించినా, అవి వీడియో రూపంలో సృష్టించిన వినోదం, ప్రజలతో అనుబంధం, ఆసక్తి ఆకర్షించడానికి సహాయపడినట్లు అనిపిస్తుంది.ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ముఖ్యంగా కోతి చేసుతున్న పనులు చూసి ఆశ్చర్యపోతున్నట్లు పెద్ద ఎత్తున్న కామెంట్స్ చేస్తున్నార్తు.ఇంకెందుకు అలసయం ఈ వైరల్ వీడియో ను చూసి మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube