వైరల్ వీడియో: ఏంటి భయ్యా కోతి ఇలాంటి పనులు చేస్తోంది

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ప్రపంచాన ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరూ ఇట్లే తెలిసిపోతుంది.

అయితే నిత్యం సోషల్ మీడియాలో జంతువులకు పక్షుల కు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్( Viral Video ) అవుతూనే ఉంటాయి.

అయితే తాజాగా ఒక కోతి( Monkey ) చేస్తున్న పనులు చూసి అందరూ ఆశ్చర్యానికి లోన అవుతున్నారు.

ఈ కోతి ఉత్తరప్రదేశ్లోని( Uttar Pradesh ) యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు వద్ద నివసిస్తుంది.

ఇకపోతే, విశ్వనాధ్ కుటుంబంకి రాణి అనే కోతికి మధ్య ఎంతో ప్రత్యేకమైన బంధం ఉంది.

అంతేకాకుండా ఆ కోతి కుటుంబ సభ్యుడిగా మారడం వారి జీవితంలో భాగం కావడం చాలా అరుదైన విషయం అని చెప్పాలి.

రాణి( Rani ) అనే కోతి వంటలో సహాయం చేయడం, భోజనం చేయడం, కుటుంబంతో కలిసి జీవించడం చేస్తుంది.

"""/" / ఇలా ఆ కోతి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మానవత్వం, జంతువుల మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది.

రాణి చేసిన పనులను వీడియోగాచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

అలాగే ఈ వీడియో మానవజీవితంలో జంతువుల భాగస్వామ్యం గురించి మరింతగా చర్చలు పెరిగేలా చేస్తుంది.

అంతే కాకుండా, ఆకాష్ అనే ఇంఫులెన్సర్ తన కోతి రాణి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆదాయాన్ని సంపాదించడం నిజంగా విశేషం.

ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా వ్యాపార అవకాశాలు ఎంత ఎక్కువయ్యాయో, అది ఈ సంఘటన ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

కేవలం ఒక కోతి చేసే సాధారణ పనులు చూసి కూడా అనేక మంది ప్రజలు ఆశ్చర్యపోయి వాటిని వీక్షిస్తున్నారు.

"""/" / రాణి చేసిన పనులు సామాన్యంగా కనిపించినా, అవి వీడియో రూపంలో సృష్టించిన వినోదం, ప్రజలతో అనుబంధం, ఆసక్తి ఆకర్షించడానికి సహాయపడినట్లు అనిపిస్తుంది.

ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ముఖ్యంగా కోతి చేసుతున్న పనులు చూసి ఆశ్చర్యపోతున్నట్లు పెద్ద ఎత్తున్న కామెంట్స్ చేస్తున్నార్తు.

ఇంకెందుకు అలసయం ఈ వైరల్ వీడియో ను చూసి మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి.

ఆస్కార్‌ రేసులోకి ఎంట్రీ ఇచ్చిన ‘కంగువా’