తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని ఏర్పాటు చేసుకునే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.ఇక నాగార్జున ( Nagarjuna )లాంటి స్టార్ హీరో సైతం తన వందో సినిమాని ఎవరితో చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన అనిల్ రావిపూడితో తన వందోవ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…ప్రస్తుతం అనిల్ రావిపూడి ( Anil Ravipudi )వెంకటేష్ హీరోగా వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankrantiki vastunnam )అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి( Chiranjeevi ) ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.తర్వాత నాగార్జునతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి నాగార్జున కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.కానీ లో లోపల వీటికి సంబంధించిన కథ చర్చలు కూడా జరుగుతున్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటీ ఉన్న ఈ దర్శకుడు తన తదుపరి సినిమాలతో మంచి విజయాలను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది… ఇక మొత్తానికైతే అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు కాబట్టి ఆయన వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇకమీదట కూడా ఆయన మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.