పత్రికలలో వచ్చిన వార్తలకు స్పందించి జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా లో వివిధ పత్రికలలో వచ్చిన వార్తలకు స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సహకారంతో వృద్ధురాలిని గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ కు తరలించి అక్కడ అత్యుత్తమ చికిత్స అందించి తిరిగి కోలుకున్న తర్వాత సిరిసిల్ల పట్టణానికి తీసుకుని వచ్చి వారి కుటుంబ సభ్యులతో బాగా చూసుకునే విధంగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి కుటుంబ సభ్యుల అక్కున చేర్చడం జరిగింది.ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు- ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమం ఉద్యోగులు అందించిన సేవలను కలెక్టర్ కొనియాడారు…

 The District Collector Responded To The News In The Newspapers , Newspapers , Di-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube