రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతి హిట్టు కొడుతుందా..?

సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.వాళ్లకు వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు సాగుతున్న వారు కొంత మంది మాత్రమే ఉంటారు.

 Will Ram Charan's Game Changer Hit This Sankranti , Sankranti, Ram Charan, Meg-TeluguStop.com

ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ లో స్టార్లుగా ఎదగాలనే ఒక పెద్ద సంకల్పంతో ముందుకు సాగే వాళ్లకు కొంచెం లేట్ అయిన కూడా మంచి గుర్తింపు అయితే వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక తమదైన రీతిలో సత్తా చాటుతూ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ వారసత్వంతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు.

Telugu Shankar, Game Changer, Ram Charan, Sankranti, Ramcharans-Telugu Top Posts

నిజానికి మెగాస్టార్( Megastar ) తనయుడు అయినప్పటికి రామ్ చరణ్ ( Ram Charan )చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయన కంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవడంలో కూడా ఆయనకి చాలా వరకు ప్లస్ అయ్యాయనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా మంచి సినిమాలను ఎంచుకొని ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ లను అందుకొని రంగస్థలం, ‘త్రిబుల్ ఆర్’ లాంటి దర్శకులతో వాళ్ళకంటు ఒక సపరేట్ గుర్తింపును సంపాదించుకోవడం తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించారు.కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఆయనకు నటుడిగా మంచి క్రేజ్ ఉంది.ఇక ఆయన హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా( game changer movie ) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

 Will Ram Charan's Game Changer Hit This Sankranti , Sankranti, Ram Charan, Meg-TeluguStop.com
Telugu Shankar, Game Changer, Ram Charan, Sankranti, Ramcharans-Telugu Top Posts

ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.ఇక డైరెక్టర్ శంకర్ ( Director Shankar )ఇప్పటికే ‘భారతీయుడు 2’ సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకొని చాలా వరకు వెనుకబడిపోయారనే చెప్పాలి.మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే ఆయనకు గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు వస్తుంది.చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.

తద్వారా ఈ సినిమా రామ్ చరణ్ కి ఎలా ఉపయోగ పడుతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube