రాజన్న ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం సందర్భంగా వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :కార్తీక మాసం సందర్భంగా దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు తేది: 02-11-2024 శనివారం నుండి తేది: 01-12-2024 ఆదివారం వరకు సామూహిక కార్తీక దీపోత్సవం సందర్భంగా ఈరోజు రాజన్న ఆలయ కళావేదిక ప్రాంగణంలో ఈఈ రాజేష్,డీఈ మహిపల్ రెడ్డి ఏ ఈ రాంకీషన్ రావులతో పాటుగా ప్రొటోకాల్ ఇంచార్జి లక్ష్మీ నరసింహ, శానిటేషన్ ఇంచార్జి శంకర్ లు జ్యోతిప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రాంభించారు.ఈ నేపథ్యంలో గోదావరిఖని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల గంగా కళా నాటిక మండలి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

 Cultural Programs On The Occasion Of Kartika Deepotsavam At Rajanna Temple, Cult-TeluguStop.com

సామూహిక కార్తీక దీపోత్సవం

రాజన్న ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం కార్యక్రమం నుసుహాసినీలచే సా|| 6:00 గం|| ల నుండి రాత్రి || 8:00 గం||ల వరకు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచారి అప్పాల భిమాశంకర్,దుమాల నాగరాజు,ఘనపాటి జి.శ్రీధర్ శర్మ  పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube