తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుడిగా నన్నూరి నర్సిరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రియమైన శిష్యుడుగా ఉండే నన్నూరి నర్సిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యుడిగా అవకాశం దక్కింది.ఆయన మొదటి నుండి ఒకేపార్టీ,ఒకేజెండా అనే నినాదంతో టిడిపిలో ఉంటూ తెలంగాణ టిడిపికి రాష్ట్ర నాయకుడుగా నిస్వార్ధంగా సేవలందిస్తూ వస్తున్నారు.

 Nannuri Narsireddy As A Member Of Tirumala Tirupati Devasthanam, Tirumala Tirupa-TeluguStop.com

దీనితో ఈ అవకాశం వచ్చిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube