ఈ దీపావళికి సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక పండగ వచ్చిందంటే చాలు హీరోలు వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసి ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టాలని చూస్తూ ఉంటారు.ఇక ఈ క్రమంలోనే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)హీరోగా వచ్చిన (KA) సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగుతుంది.

 Do You Know Any Super Hit Movie This Diwali?, Kiran Abbavaram, Prashanth Neil,-TeluguStop.com

ఇక దీంతో పాటుగా దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ అలాగే శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన అమరన్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Telugu Diwali, Ka Ups, Kiran Abbavaram, Lucky Bhaskar, Prashanth Neil-Movie

ఇక ప్రశాంత్ నీల్ కథ మాటలు అందించిన బఘీర సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఇవన్నీ సినిమాలు కూడా ప్రేక్షకుల్లో కొంతవరకు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి.ముఖ్యంగా క, లక్కీ భాస్కర్(Lucky Bhaskar), అమరన్ సినిమాలు మాత్రం మంచి విజయాలను సాధించినట్లుగా ప్రేక్షకులు చెబుతున్నారు.

 Do You Know Any Super Hit Movie This Diwali?, Kiran Abbavaram, Prashanth Neil,-TeluguStop.com

అన్ని సినిమాల్లో క సినిమా మాత్రం అల్టిమేట్ బ్లాక్ బస్టర్ కొట్టిందని ఈ దీపావళికి లక్ష్మీ బాంబుల పేలిందని సినిమాని చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం.ఇక మొత్తానికైతే ఈ దీపావళి హీరోగా కిరణ్ అబ్బవరం నిలిచాడనే చెప్పాలి.

Telugu Diwali, Ka Ups, Kiran Abbavaram, Lucky Bhaskar, Prashanth Neil-Movie

ఇక ఇప్పటికి ఆయన సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భారీ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి తను మార్గదర్శకంగా నిలుస్తున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగడమే కాకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించడం అనేది ప్రేక్షకులందరికి సంతోషాన్ని కలిగిస్తున్న విషయమనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube