రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న సగ్గు దిలీప్ నకు ఈ రోజు ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించు ఉత్తర్వులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఈవోలు శ్రావణ ,అశోక్ లు పర్యవేక్షకులు విజయ్ కుమార్ , పురాణం వంశీ,మందస్వామి, కూరగాయల శ్రీనివాస్ ,నరేష్ లు పాల్గొన్నారు.